పాక్ డ్రోన్ దాడులు.. తిప్పికొడుతున్న సైన్యం..జమ్మూకశ్మీర్, పంజాబ్లో హైఅలర్ట్..
Mee Spandana Telugu News - Latest Breaking News & Updates - Mee Spandana is a Telugu news platform delivering the latest breaking news, in-
ఆపరేషన్ సిందూర్’ ప్రారంభం తర్వాత భారత్ చేపట్టిన మెరుపు దాడులతో పాకిస్థాన్ తీవ్ర అసహనానికి గురవుతోంది. తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగా జమ్మూ మరియు సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు తెగబడుతోంది. జమ్మూ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని పాక్ వరుస దాడులకు పాల్పడుతోంది. కానీ భారత సైన్యం అత్యంత ధైర్యంగా, సమర్థంగా ఈ దాడులను తిప్పికొడుతోంది.











