జమ్ముకాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
జమ్ముకాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
[ad_1]
జమ్మూకశ్మీరులోని పుల్వామా జిల్లా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. పాంపొరిలోని లాల్ పొరా గ్రామంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. లాల్ పొరా గ్రామంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రత బలగాలు మోహరించాయి. జమ్మూకశ్మీరు పోలీసులు కేంద్ర భద్రతా బలగాలతో కలిసి గురువారం రాత్రి గాలింపు చేపట్టారు. గాలిస్తున్న జవాన్లపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు…
View On WordPress













