ప్రజలను హెచ్చరించిన పవన్ కల్యాణ్..!
#pawankalyan #janasena #warns #fakeleaders #caution #funds #janasainiks #koradanews
ఈ మధ్య కాలంలో రాజకీయ పార్టీలు, నాయకుల పేర్లు చెప్పుకుని జనాలను మోసం చేసే కేటుగాళ్లు ఎక్కువైపోతున్నారు. నేను పలానా పార్టీ నాయకుడిని అని, పలానా పార్టీ అధికార ప్రతినిధిని అని.. చెప్పుకుని జనాల నుంచి డబ్బు వసూలు చేసే నకిలీ లీడర్లు పుట్టుకొస్తున్నారు. పార్టీ పేరు చెప్పుకుని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు.. దాదాపు అన్ని పొలిటికల్ పార్టీల పరిస్థితి ఇదే. ఇలాంటి అనుభవం…
View On WordPress













