Plastic Rice Crisis: మళ్ళీ తెరపైకి వచ్చిన ప్లాస్టిక్ బియ్యం బాగోతం...ఎక్కడంటే.. !
Plastic Rice Crisis: మళ్ళీ తెరపైకి వచ్చిన ప్లాస్టిక్ బియ్యం బాగోతం…ఎక్కడంటే.. !
Plastic Rice Crisis: కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండల పరిధి , గుండి గ్రామంలో ప్లాస్టిక్ బియ్యం లభ్యమయ్యాయి. ఇవి ఒక పూలాజి బాబా అనే ఆశ్రమం వద్ద అన్నదాన జరిగే కార్యక్రమంలో ప్లాస్టిక్ బియ్యం కాలకలంరేపాయి. వండిన అన్నం మాడిన వాసన రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ బియ్యాన్ని, అదేవిదంగా అన్నాన్ని చూసి స్థానికులు ప్లాస్టిక్ బియ్యంగా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ అప్పటికే కొంతమంది…
View On WordPress


















