Mega Films Taking Charge in December : డిసెంబర్ నెల మెగా అభిమానుల జాతర :-
Mega Films Taking Charge in December : డిసెంబర్ నెల మెగా అభిమానుల జాతర :-
Mega Films Taking Charge in December Mega Films Taking Charge in December : ఇప్పటికే మీకు మ్యాటర్ అర్ధం ఆయింటది. డిసెంబర్ నెలలో మెగా అభిమానులకి జాతరే , అదెలా అనుకుంటున్నారా..ఒకే నెలలో మెగా ఫామిలీ కి సంబంధించి 3 సినిమాలు రావడం. ఇంతకంటే ఒక మెగా అభిమాని ఎం కోరుకుంటాడు. ఎలాగో జనవరి లో సంక్రాతి బరిలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గా అభిమానులని ఊరమస్ మాస్ లుక్ తో కనువిందు చేయబోతున్నాడని కన్ఫర్మ్…
View On WordPress















