భారత దేశంలోనే ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉందని దీనిఆదారంగా మన అంచనా ప్రకారం ౩4 లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్త కేవలం మనదేశం లోనే వస్తోందని న
ప్లాస్టిక్ లో ఉండే విష పదార్ధాలు రసాయనాలు మహిళల ఆరోగ్యం పై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఒక పరిశోదన ప్రకారం గాలిలో తేలి యాడె మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ ముక్కు ముఖం ద్వారా శరీరం లోకి చేరతాయని ఈ కారణంగా హార్ట్ ఎట్టాక్ కిడ్నీ ఫెయిల్యూర్ తో పాటు ఊపిరి తిత్తుల లో తీవ్ర ఇబ్బందులు పెరుగుతాయని విశ్లేషించారు.ఒక పరిశోదన వివరాల ప్రకారం గాలిలో తేలే ప్లాస్టిక్ పార్టికల్స్ వల్ల గర్భస్థ మహిళల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందని.. for more information visit teuguone.com









