భారత తపాలా శాఖ ప్రజలకు మరింత చేరువ కావడానికి భీమవరం డివిజన్ ప్రత్యేక ‘ఫేస్ టు ఫేస్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పోస్టల్ సేవల సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేసే మంచి అవకాశం ఇది.
భీమవరం పోస్టల్ డివిజన్ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు చదవండి.
IndiaPost #Bhimavaram #PostalServices #bpknews #bpknewsofficial #cleanvsgreensolutions #cgsolutions #pavanlawchambers #prasadamladdu #manabhimavarammanapavananna












