చరిత్రలో మర్చిపోలేనిది ఈ రోజు ...@ 06-11-2017 ప్రజా👣సంకల్పయాత్ర 5 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మల్కిపురం సెంటర్లో శ్రీ వైయస్ఆర్ విగ్రహం నందు రాజోలు శాసనసభ్యులు శ్రీ రాపాక వరప్రసాద రావు గారు జెడ్పీటీసీ,ఎంపీపీ, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, మండల అధ్యక్షులు, వ్యవసాయ సలహా మండలి చైర్మన్, సీసీఎఫ్ సొసైటీ ప్రెసిడెంట్, కార్యకర్తలు నాయకులు మధ్య కేక్ కట్ చేశారు. 💙🤍💚 #PrajaSankalpaYatra #5yearsofprajasankal #RazoleMlaRapaka Sahadev.Tadi YSR Congress Party - YSRCP https://www.instagram.com/p/CknBcEQvPsB/?igshid=NGJjMDIxMWI=





