నమస్కారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఛైర్మన్ శ్రీ కెఎస్ నారాయణ మరియు జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు సహకారముతో మరియు రాజోలు జీవిత కాలం సభ్యుల ఆర్థిక సహకారం తో సమకూర్చిన 65 నిత్యావసర సరుకుల కిట్లను సఖినేటిపల్లి మండలం అంతర్వేది పాలెం మర్లకొడప రామాలయం వద్ద ఎంపిక చేసిన ఆర్ధికంగా బలహీనం గా ఉన్న కుటుంబాలకు గౌరవ శాసనసభ్యులు శ్రీ రాపాక వరప్రసాదరావు గారు మరియు మానవతా మూర్తి, ప్రముఖ కాంట్రాక్టర్ శ్రీ అల్లూరి మాధవ వర్మ గారి చేతులమీదుగా అందించడమైనది. ఈ కార్యక్రమంలో రాజోలు గన్నవరం నియోజకవర్గాల రెడ్ క్రాస్ సమన్వయకర్త శ్రీ జంపన బుజ్జిరాజు, జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ అల్లూరి మధు రాజు, బోనం రాజు, నల్లా కిరణ్ ప్రసాద్, ఎంపిపి వీరా మల్లిబాబు, జెడ్పీటీసీ శ్రీమతి దొండపాటి అన్నపూర్ణ, జీవిత కాల సభ్యులు అటారం మాస్టారు, తాడి సహదేవ్, వీరా కృష్ణ,సోమిశెట్టి మురళీ కృష్ణ, పల్లపోతు జైదీప్, గిడుగు సుబ్బారావు,వాకా రాంబాబు, పసుపులేటి దుర్గా ప్రసాద్ సర్పంచ్ లు నల్లి లీలావతి, గొల్లమందల చిట్టిబాబు, ఎంపీటీసీలు మందపాటి రత్నం, వానపల్లి భవానీ, పెద్దలు జాన శంకర్రావు, కత్తిమండ ప్రతాప్,రవిరెడ్ఠి, సురేంద్ర, రెడ్ క్రాస్ ఫీల్డ్ కోఆర్డినేటర్ ప్రసాద్, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు. ధన్యవాదాలు https://www.instagram.com/p/CpxojKGhuaZ/?igshid=NGJjMDIxMWI=