బయ్యర్లు ఏం పాపం చేస్తున్నారు..?
https://www.myfirstshow.com/producers-safe-distributors/
నిర్మాతలు ఓ సినిమా ముందుగానే అమ్మేసుకుని సేఫ్ జోన్ లో ఉంటారు. దర్శకుడికి సినిమా హిట్టైనా.. ఫ్లాపైనా ముందుగా పారితోషికం వచ్చేస్తుంది. ఇక హీరో పరిస్థితి కూడా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు కూడా రెమ్యునరేషన్ ప్రాబ్లమ్ ఉండదు. ఎటొచ్చి ఓ సినిమాను కొని నష్టాల పాలయ్యేది ఒక్క బయ్యర్ మాత్రమే. ...














