బాలకృష్ణ – హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ఆగిందా?
టాలీవుడ్లో బాలకృష్ణ మరియు దర్శకుడు హరీష్ శంకర్ కలిసి సినిమా చేయబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కథ గురించి చర్చలు జరిగినప్పటికీ చివరకు ఈ సినిమా ముందుకు వెళ్లలేదని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కొంతమంది కథ నచ్చకపోవడం వల్ల బాలకృష్ణ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అంటున్నారు. మరికొందరు మాత్రం తేదీలు…














