మోడీతో చంద్రబాబు చర్చలు సఫలం...!
మోడీతో చంద్రబాబు చర్చలు సఫలం…!
Tollywood Newsdesk: 30 June 2014
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదటిసారిగా.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వరాలు కురిపించారు. శ్రీహరికోటలోని సతీష్ దవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి పీఎస్ఎళ్ వీ-సి23 9.52 గంటలకు విజయవంతం అవటంతో.. నరేంద్ర మోడీ చాలా ఆనందంగా ఉన్నారు.
ఆ సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో.. రాష్ట్ర విభజన వల్ల…
View On WordPress









