చార్మి కి బాగా కనెక్ట్స్ అయిన పూరీ
https://www.myfirstshow.com/puri-jagannadh-deep-relationship-charmi/
తన కొత్త ప్రొడక్షన్ హౌజ్ కు పూరీ కనెక్ట్స్ అని పేరు పెట్టుకుంటే ఏదో అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ పేరుకు పూర్తిస్థాయి న్యాయం చేస్తుంది చార్మి. కనెక్ట్స్ అనే పదానికి పక్కాగా సరిపోయింది ఈ ముద్దుగుమ్మ. పూరీకి నిజంగానే బాగా కనెక్ట్ అయిపోయింది ఈ భామ. సినిమాలకు బైబై చెప్పేసి.. ఇప్పుడు ఎంచక్కా...







