Ram Gopal Varma controversies About RGV Power Star movie | Explained by *mee journalist* రామ్ గోపాల్ వర్మ.. ఆ పేరే వివాదాస్పదాలకు బ్రాండ్ నేమ్ గా మారిపోయింది..ఆయన పవర్ స్టార్ అంటూ తీసిన సినిమా ఎందుకు తీశారో ఎవరికీ అర్థం కాని పజిల్ గా మారిన నేపథ్యంలో.. ఒక 20 కారణాలు ఫేర్కొంటూ, రాంగోపాల్ వర్మ జీవితానికి సంబంధించిన విశేషాలు కలిపి, ఇంకా ఇలాంటి సినిమాలు తీయకుండా వర్మని ఆపాలంటే ఏం చేయాలో కూడా చెబుతూ విశ్లేషణాత్మాకంగా సాగిన మీ జర్నలిస్ట్ ప్రత్యేక కథనం














