సాతాంకుళం కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీస్ దౌర్జన్యానికి ఇది గట్టి హెచ్చరికగా మారుతుందా? పూర్తి విశ్లేషణ చదవండి.
తమిళనాడు సాతాంకుళం కేసులో సంచలన తీర్పు. మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది.
sathankulamcase #lockupdeath #madrahighcourt #tamilnadunews #custodialdeath #policebrutality #breakingnews #bpknews #bpknewsofficial






