నేతకాని బతుకమ్మ సందర్బంగా వరంగల్ సీతం పెట లో జెండా ఆవిష్కరణ రాష్ట్ర కార్య వర్గం
నేతకాని బతుకమ్మ సందర్బంగా వరంగల్ సీతం పెట లో టి నిమ్స్ ఆద్వర్యం లో జెండా ఆవిష్కరణ రాష్ట్ర కార్య వర్గం నేతృత్వం లో ఈ కార్య క్రమం లో పాల్గొన్న ముఖ్య అతిథులు రాష్ట్ర శాశన సభ స్పీకర్ శ్రీ మధుసూదన్ చారి గారు ,నేతకాని ఎం.ఎల్.ఏ శ్రీ దుర్గం చిన్నయ్య గారు స్థానిక ఎం.ఎల్.ఏ ఆరూరి రమేష్ గారు ,రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జాడి నర్సయ్య గారు ,రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు శ్రీ పొక్కురి చిన్న రాజయ్య గారు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి జాడి రవీందర్ మరియు కార్యవర్గం పాల్గొన్నారు బారి ఎత్తున నేతకాని ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు Read the full article










