జింబాబ్వే టూర్ కు టీమిండియా సారథి రహానే
జింబాబ్వే టూర్ కు టీమిండియా సారథి రహానే
జులైలో జింబాబ్వే లో పర్యటించే టీమిండియా జట్టును ఈరోజు బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్గా అజింక్య రహానే ను నియమించింది. ముంబైలో సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. ధోనీ, కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, సురేశ్ రైనాలకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఈ సిరీస్ లో భారత్ జింబాబ్వేతో మూడు వన్ డే మ్యాచ్ లు, రెండు టీ 20 మ్యాచ్ లు ఆడనుంది.
జట్టు సభ్యులు: అజింక్యా…
View On WordPress









