CM KCR betraying Telangana Martyrs: BSP
కేసిఆర్ ప్రభుత్వం అమరవీరులకు ఏం చేశారని దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారు : బిఎస్పీ శాంతినగర్ లోని అమరవీరులకు బిఎస్పీ నాయకుల నివాళి కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం.అడ్డగించిన పోలీసులు బిఎస్పీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట వడ్డేపల్లి (శాంతినగర్ ) : అమరవీరులకు ఏం చేశారని దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారని బిఎస్పీ నాయకులు ప్రశ్నించారు.బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న దశాబ్ది ఉత్సవాలను నిరసిస్తూ ఈరోజు బీఎస్పీ…
View On WordPress













