Fact-checking: The photo doesn't show Judge who sent former CM N Chandrababu Naidu to 14days custody on September 11
మాజీ సీఎం ఎన్ చంద్రబాబునాయుడిని 14 రోజుల కస్టడీకి పంపించిన జడ్జ్ అంటూ సర్క్యూలేట్ అవుతున్న ఫోటోలో నిజం లేదు! ఏపీ ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి 11 సెప్టెంబర్ 14 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ ఏసీబీ కోర్టు, కృష్ణాజిల్లా 3వ అడిషనల్ డిస్ట్రిక్ట్ మరియు సెషన్స్ జడ్జ్ బీ సత్య వెంకట హిమబిందు ఫోటోకు బదులుగా నెట్ మరియు వాట్సాప్ గ్రూప్ లలో శ్రీకాకుళంకు చెందిన మొదటి డిస్ట్రిక్ట్ మరియు…
View On WordPress















