చిక్కుకున్న భారతీయులకు ప్రత్యేక విమానాలు...
మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అక్కడి గగనతలాల్లో అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ పరిస్థితుల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో ఉన్న అనేక మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వదేశానికి తిరిగి రావాల్సిన వారు విమానాలు లేక ఇరుక్కుపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. వివిధ భారతీయ విమాన…


















