గూగుల్ సెర్చ్‌లో లీకైన వాట్సాప్ వెబ్ మొబైల్ నెంబర్ల లో మీ నెంబర్ ఉందో చెక్ చేశారా ???...
గూగుల్ సెర్చ్‌లో లీకైన వాట్సాప్ వెబ్ మొబైల్ నెంబర్ల లో మీ నెంబర్ ఉందో చెక్ చేశారా ???…
https://technolookz.com ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ వివాదాస్పద ప్రైవసీ పాలసీపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరో వాట్సాప్ యూజర్స్ డేటా ఉల్లంఘన వెలుగులోకి వచ్చింది. ఈసారి వాట్సాప్ డెస్క్ టాప్ (వెబ్) అప్లికేషన్ లోని యూజర్ల డేటా బహిర్గతమైంది. వాట్సాప్ వెబ్ యూజర్ల మొబైల్ నెంబర్లు గూగుల్ సెర్చ్‌లో కనిపిస్తున్నాయంట. వాట్సాప్ యూజర్ల మొబైల్ నెంబర్లు గూగుల్ సెర్చ్‌లో ఇండెక్స్ అవుతున్నాయంట.…
View On WordPress














