#MaheshBabu #SukumarWritings మహేష్-సుకుమార్ మూవీ లేటెస్ట్ న్యూస్ లేఖల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు తన 26వ చిత్రాన్ని చేయనున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా సినిమా స్క్రిప్ట్ విషయంలో సుకుమార్ తర్జనభర్జన పడుతున్నారట. మహర్షి టీమ్ కు షాకిచ్చిన డైరెక్టర్ ఈ చిత్రానికి సంబంధించి తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అక్రమరవాణా చేసే మాఫియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుందని... ముఖ్యంగా మహేష్ బాబు కి సంబంధించి రెండు మూడు రకాలుగా క్యారెక్టరైజేషన్ ని సుకుమార్ అనుకున్నాడని అందులో ఏ క్యారెక్టర్ ని ఎంపిక చేసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడని తెలుస్తుంది. అయితే ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఓ స్టార్ హీరోయిన్ని ఫైనల్ చేసే పనిలో ఉందట చిత్ర యూనిట్.డైరెక్టర్ గా తన స్థానాన్నిసుస్థిరం చేసుకుంటూ రంగస్థలం సినిమాతో టాప్ డైరెక్టర్ గా నిలిచిన సుకుమార్.మరి సూపర్ స్టార్ నమ్మకాన్ని లేఖల మాస్టర్ ఎలా నిలుపుకుంటాడో చూడాలి మరి.














