డైరెక్టర్ ను సూపర్ గా వాడేస్తోన్న దర్శకుడు..!
https://www.myfirstshow.com/director-sudheer-varma-promotes-darshakudu/
టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఈరోజుల్లో సినిమాను ఎలా ప్రమోట్ చేశామనే దానిపైనే ఓపెనింగ్స్ మరియు రిజల్ట్ ఆధారపడి ఉంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఇప్పుడు కంటెంట్ ఎంత కీలకమో ప్రమోషన్స్ క్రియేటివ్ గా ఉండటం కూడా అంతే అవసరం అవుతుంది. ఈ విషయంలో ఇప్పుడు మన టాలీవుడ్ లో రిలీజ్ కు...









