విశాఖ నగరంలో ధగధగలాడుతున్న రామమందిరం
Mee Spandana Telugu News - Latest Breaking News & Updates - Mee Spandana is a Telugu news platform delivering the latest breaking news, in-
అయోధ్య రామమందిర నమూనా విశాఖపట్నం సాగరతీరంలో ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అయోధ్య వెళ్లలేని భక్తులకు రామాలయ దర్శన సౌభాగ్యం కలిగించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.











