#RRR ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో అజయ్ దేవగణ్
#RRR #RamCharan #JrNTR #Rajamouli #DVV #RRR ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో అజయ్ దేవగణ్
దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి సెకండ్ షెడ్యూల్ శరవేగంగా జరుపుకుంటుంది.
అల్లు అర్జున్ కొత్త చిత్రం టైటిల్ అదేనా ?
కాగా ఈ సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న తరువాత మూడో షెడ్యూల్ కోసం నార్త్ ఇండియాకు వెళ్లనుంది చిత్రబృందం. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్ లో…
View On WordPress
















