తమిళనాట మ్యాజిక్ ఫిగర్ టెన్షన్
డీఎంకేకు షాకిస్తూ దళపతి విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా.. మ్యాజిక్ ఫిగర్ దగ్గర టెన్షన్ మొదలైంది. సీఎం పీఠం ఎక్కాలంటే విజయ్ ముందున్న ఆ మూడు దారులు ఏంటి? చిన్న పార్టీలతో సంకీర్ణమా, అన్నాడీఎంకేతో పొత్తా? ఈ ఉత్కంఠ విశ్లేషణ ఇక్కడ చదవండి.. 👇
https://www.telugu13.com/2026/05/tn-election-results-thalapathy-vijay-tvk-majority-mark-cm-post-alliances.html

















