Hay penas que se dejan en el mar,
Hay lágrimas que se unen a las olas,
Hay más penas de amor que arena en el mar.
seen from United States

seen from Australia

seen from France

seen from Hong Kong SAR China
seen from Saudi Arabia
seen from United States
seen from Malaysia

seen from Hong Kong SAR China
seen from Saudi Arabia
seen from United States
seen from Hong Kong SAR China
seen from United Kingdom
seen from Iraq
seen from Canada
seen from China
seen from South Korea
seen from Canada
seen from Australia
seen from Colombia

seen from United States
Hay penas que se dejan en el mar,
Hay lágrimas que se unen a las olas,
Hay más penas de amor que arena en el mar.
Lockdown में बर्थडे मनाने वाले विधायक को एक्सपोज़ करने वाले पत्रकार के घर पर चला सरकारी बुलडोजर
Lockdown में बर्थडे मनाने वाले विधायक को एक्सपोज़ करने वाले पत्रकार के घर पर चला सरकारी बुलडोजर
[ad_1]
Image Source : INDIA TV Lockdown में बर्थडे मनाने वाले विधायक को एक्सपोज़ करने वाले पत्रकार के घर पर सरकारी बुलडोजर
तेलंगाना: तेलंगानाके नारायण खेड़ से एक चौंका देने वाली खबर सामने आई है। यहां टीआरएस विधायक के जन्मदिन समारोह पर सवाल उठाने वाले एक रीजनल चैनल के रिपोर्टर के घर पर गुरुवार को बुलडोजर चला दिया गया। स्थानीय निकाय के अधिकारियों का कहना है कि इस पत्रकार ने…
View On WordPress
#YSRCP #TDP #ChandrababuNaidu #YSJagan #Andhrapradesh #2019Elections ఏపీ ఎన్నికలపై తలసాని జోష్యం నిజమేనా? తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మీడియాతో మాట్లాడుతూ , ఏపీలో రాబోయే ఫలితాలపై తన అంచనాలను విడుదల చేశాడు.వైసీపీకి 120-130 అసెంబ్లీ సీట్లు వస్తాయని , లోక్ సభ సీట్లు 22-23 వస్తాయని తేల్చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని, ఏపీలో వైసీపీదే అధికారం అని జోష్యం చెప్పారు. చంద్రబాబును తిట్టాలంటే సినిమా తీయాలా:పోసాని ఇంకా ఆయన ఏమన్నారంటే, 'చంద్రబాబు చరిత్ర తన దగ్గరుందని, అమరావతికి పారిపోయిన దొంగ చంద్రబాబు అని, బాబును బీసీలు ఎవరూ నమ్మరని, బీసీల్లో చైతన్యం వచ్చిందన్నారు. ఆయన స్వలాభం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని,ప్రచారాలలో బాబు చేతకానితనం బయట పడుతుందని ,ప్రజలకు తాను ఏమి చేసాడో,ఏమి చేస్తానో చెప్పుకోకుండా,జగన్నీ కేసీఆర్ ని మోదీని విమర్శించడమే సరిపోతుందన్నారు.చివరిగా జగనే సీఎం అవుతారని తలసాని రాసి పెట్టుకోమన్నారు.
Rajender Reddy on Party Changing! For more Updates Subscribe to http://bit.ly/iframesmedia
మేము దేశం కోసం ఎంత కష్టపడినా నిజాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాం. గుండెల నిండా ధైర్యంతో మేము చూపించేవి మీరు చూస్తూనే ఉండండి.
- దేశం కోసం మేము సైతం. http://Trsmla.com
Public Pulse@Vemulawada#3 | 2019 తెలంగాణ సీఎం ఎవరు?Who Is Next CM Of TS ...
#APCM #ChandraBabu #ChandraBabuNaidu #HarishRao #TRSParty #KCR బాబు జర జాగ్రత్త అంటున్న హరీష్ రావు! తాజాగా హరీష్ రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ,ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డాడు.బాబు జర జాగ్రత్తగా ఉండు,నీ అక్రమాలకు ఆధారాలు మా దగ్గర ఉన్నాయని,కేసీఆర్ దయ వల్లే నువ్వు ఈరోజు ఇలా ఉన్నావని,నీకు త్వరలో సినిమా కనిపిస్తుందని హరీష్ రావు బెదిరించాడో,బయపెట్టాడో తెలీదు కానీ బహిరంగంగా వెల్లడించారు. బాబు నీతిమాలిన పనిని ప్రశించిన పవన్ తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో గులాబీ పార్టీ నాయకులు ,తమ ప్రచారాన్ని వేగవంతం చేసారు.ఈ క్రమంలోనే హరీష్ రావు మహాకూటమిపై ధ్వజమెత్తాడు.మరీ ముఖ్యంగా చంద్రబాబును టార్గెట్ చేశారు.బాబు తన అక్రమాలను కప్పిపుచ్చుకోడానికే కాంగ్రెస్ తో కలిసాడని,ఇంత దిగజారుడు నాయకుడిని ఇంత వరకు చూడలేదని,త్వరలోనే బాబుకు బుద్ధి చెప్తామని వెల్లడించారు. చంద్రబాబు కాంగ్రెస్ తో కలవడం వల్ల లాభం ఎంతుందో తెలీదు కానీ నష్టమే ఎక్కువున్నట్టుంది.దీంతో బాబు సినిమా త్వరలోనే తెరపైకి వస్తుందని తెలుస్తుంది.
వరంగల్ లో తెరాసకు షాక్ తప్పదా? | Are Konda Family and Rajaiah Giving Sh...