క్రోధం ఎక్కువైతే జరిగేది ఇదే! మనిషిలో ఎన్నో రకాల లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలలో కోపం, ద్వేషం, ఆవేశం, ప్రేమ, సంతోషం, జాలి, కరుణ ఇలా చాలా
"తన కోపమే తన శత్రువు" అన్నారు సుమతీ శతకకర్త. అంటే తన కోపము మనిషికి శత్రువుగా మారి ఇబ్బందులు తెచ్చిపెడుతుందని అర్థం. అలాంటి కోపాన్ని క్రోధం అని కూడా అంటారు. క్రోధం అంటే కోపమే. క్రోధం వచ్చిన తరువాత జరిగే పరిణామాలు ఏంటో భగవద్గీతలో కృష్ణుడు వివరంగా చెప్పాడు. క్రోధం వచ్చిన తరువాత జరిగే పరిణామము... మానవుడు తాత్కాలికంగా వివేచనా శక్తి కోల్పోతాడు. విచక్షణ ఉండదు. మంచి చెడు గుర్తించడు. ఎవరిని తిడుతున్నారో ఏం తిడుతున్నాడో.. for more info visit teluguone.com










