ఈరోజు ఇన్స్పైర్ టూ చేంజ్ ఆధ్వర్యంలో కామవరపుకోట లోని ఎం పి పి ఎలిమెంటరీ స్కూల్ లోని విద్యార్థులకు ఒకటో తరగతి మరియు మూడు నాలుగు ఐదవ తరగతి విద్యార్థులకు రీసైక్లింగ్ మీద అవగాహన క్లాసులు నిర్వహించడం జరిగింది చెక్క పెన్సిల్ మరియు పేపర్ పెన్సిల్ ఎలా వాడాలి వాటిని మన దైనందిన ఎంతటి ప్రాముఖ్యత ఉందో విద్యార్థులకు బోధించడం జరిగింది ఈ సందర్భంగా ప్లాస్టిక్ ని తగ్గించడం నిర్వహించారు పైన కూడా క్లాసులు చెప్పడం జరిగింది. Team members ఎం.నవీన్ రెడ్డి శశిధర్.దారా అఖిల్ భవాని special thanks to all faculty members Event hosting by Bhavani #recycling #AWARENESS #programs #interact #withstudents #lovequotes #helpingotherssucceed #helpingnature (at Kamavarapu Kota) https://www.instagram.com/p/B6vFRuEn9pw/?igshid=1r739v3pbfmnj













