భస్త్రిక ప్రాణాయామం : వాత, పిత్త, కఫాలకు సంబంధించిన దోషాలు పోతాయి. ఉబ్బసం, దగ్గు, ఛాతీలో మంట మొ||నవి తగ్గుతాయి. గొంతు వాపు, మందాగ్ని తగ్గుతాయి. రక్తశోధన క్రియ వేగంగా జరిగి రక్త ప్రసరణ కూడా త్వరితం అవుతుంది. #భస్త్రిక_ప్రాణాయామం #Bhastrika_Pranayama #Gangadhar #Bannu #YogaPromotion #childyoga #vijayawada #bharat https://www.instagram.com/p/CPlcV7FHuwe/?utm_medium=tumblr
















