శ్రీలంకస్టార్ బౌలర్ మలింగ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.శుక్రవారం కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ తర్వాత 50 ఓవర్ల ఫార్మెట్కు మలింగ వీడ్కోలు ప్రకటించాడు.
శ్రీలంక స్టార్ బౌలర్ మలింగ రిటైర్మెంట్పై స్పందించిన రోహిత్..






