జివిఎమ్సీ ఎన్నికల్లో బిజేపి జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్ధుల ప్రకటన విడుదల
జివిఎమ్సీ ఎన్నికల్లో బిజేపి జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్ధుల ప్రకటన విడుదల
విశాఖ: అన్ని వార్డులకు పోటీచేస్తున్న బిజేపి, జనసేన కూటమి… 51 వార్డుల్లో జనసేన, 44 వార్డుల్లో బిజేపి పోటీకి సద్దుబాటు.. ఎమ్మెల్సీ మాధవ్ కామెంట్స్… ఏపిలోనే తమది తొలి అడుగుగా భావిస్తున్నాము… ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాము.. వైసిపి భయబ్రాంతులకు గురిచేస్తోంది..వాటిని లెక్కచేయలేదు. ప్రజాస్వామ్యం బతకాలని వైసిపికి లేదా.. దౌర్జన్యాలకు పాల్పడితే ఊరుకునేది లేదు.. మేయర్ తో పాటు అత్యధిక స్ధానాలు…
View On WordPress


















