నిశ్శబ్దముగా వుండు ఇతరుల భావాలతో ఆటలాడకు అలా చేయటం వలన నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవచ్చు కాని! ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు. నవ్వుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నవారి జీవితాల్లో బాధలు వుండవు అని అనుకోవద్దు వారి వద్ద వాటిని ఎదుర్కుని నిలబడే తనం వలనే ఆ విధంగా తారసపడతారు నీలో స్నేహ గుణం అన్నది నీ బలహీనత అయితే ప్రపంచంలో నువ్వు అందరి కన్నా బలమచనవాడివని అర్థం . అవకాశాలు సూర్య కిరణాలు వంటివి.వాటిని వీలయినంత త్వరగా దొరకబుచ్చుకోవాలి ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు . నువ్వు వెలుగులో వున్నంత కాలం నిన్ను అందరూ అనుసరిస్తారు అదే నువ్వు చీకట్లో వుంటే నీ నీడ కూడా నీతో రాదు ... @iamnainajaiswal @nirmal_tanwar_official @mnkjrcollege @nirmal_kumar_mnk #studant #college #education #mnkjrcollege @si.ngle7484 @mr_ramnadh_ @rudraprasad1109 https://www.instagram.com/p/CTYfVM-BAGI/?utm_medium=tumblr















