Poor Richard's Almanac 56... Benjamin Franklin
551 Those who are feared are hated. ఎవరికి భయపడతారో, వాళ్ళని ద్వేషిస్తారు. 552 Those who in quarrels interpose, must often wipe a bloody nose. పరుల తగవులలో తలదూర్చే వాళ్ళు, తరచు రక్తమోడే ముక్కు తుడుచుకో వలసి వస్తుంది. 553 Though the mastiff is gentle, yet not bite him by the lip. పెంపుడు కుక్క మెత్తగా ఉందని మూతి మీద కరవొద్దు. 554…














