పక్షవాతం - పేకముక్కల చికిత్స
పక్షవాతం – పేకముక్కల చికిత్స
ఒక పెద్దాయనకు పక్షవాతం వల్ల కుడిపక్కన అవయవాలన్నీ చచ్చుబడిపోయి చలనం లేకుండా పోయింది. వైద్య చికిత్స వల్ల ఫలితం అంతగా కనిపించడం లేదు. అతనికి మాటలు రాక జ్ఞాపకశక్తి కూడా నశించిపోయింది. వారి భార్య పరమాచార్య స్వామి వారి వద్దకు వెళ్ళి కళ్ళ నీరు కారుస్తూ తన గోడు చెప్పుకుంది. “మహాస్వామి వారు కరుణించి నా భర్తను మళ్ళా మామూలు మనిషిని చేయవలసినది” అని ప్రార్థించింది. స్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. ”అతను…
View On WordPress












