అభివృద్ధి అంటే ఏంటి? భవనాలు కట్టడమా కంపెనీ లూ స్థాపించడమా? ఇవే అయితే మరి ఎక్కడా అభివృద్ధి ఎన్నో కంపెనీలు ఉన్నాయి కొత్త కొత్త టెక్నాలజీతో భవనాలు కడుతున్నారు
అభివృద్ధి అయిందా? లేదు, అభివృద్ధి అవ్వాలంటే ముందు ఆలోచనా విధానం మారాలి లాంటి కాలం లో టి.ఎ ఎడిషన్ పుడితే ఎప్పటికి మనం చీకటిలో ఉండేవాళ్లమేమో! ఎందుకంటే ఎడిషన్ బల్బ్ ని కనుక్కోవడానికి 1000 సర్లు ఓడిపోయి ఆ తర్వాత బల్బ్ ని కనుకున్నాడు.అదే ఇప్పుడు ఒక ప్రయత్నానికే నువ్వు ఎందుకు పనికారావు అంటున్నరు.మీరూ ఈతరంన్నీ ఎంకరేజ్ చేయకపోయిన పర్వలేదు, కానీ నిరాశపరచొద్దు.
మోడర్నిటీ అంటే వేసుకునే డ్రెస్ లో కాదు ఆలోచించే విధానం లో ఉంటుంది.
అన్నింటిలో కులాలు మతాలు ని చూపిస్తున్నారు మరి ఎక్కడా సమానత్వం.కులం మతం కాదు ,చూడాల్సింది మానవత్వం,సమానత్వం.ఇవన్నీ మీకు తెలిసినవే అయిన మరి ఒక్కసారి మీకు తెలియచెద్దాం అని నా ఈ చిన్న ప్రయత్నం.
సమాజం మారుతుంది మీరు మారతారు, మీరు మారతారు సమాజం మారుతుంది.సమాజం మారక మీరు మారుతారు కానీ మీరు మారక సమాజం మారితే? నేను చెప్పిన దాంట్లో నిజం ఉందంటే, రండి కలిసి నడుదాం,










