ఒకరు 15లక్షలిస్తామంటే, మరొకరు 50లక్షలిస్తామంటున్నారు..! ఆయన తల చాలా రేటు గురూ..!
#SadhviPrachi #ZakirNaik #Rs50LakhReward #ShiaGroup #Rs15Lakh #Preacher #Head #KoradaNews sadhvi-prachi-offers-rs-50-lakh-reward-for-zakir-naiks-death
ఒకరేమో 15లక్షలు బహుమతిగా ఇస్తామంటున్నారు. మరొకరేమో 50లక్షలు బహుమతిగా ఇస్తామంటున్నారు. ఇంతకీ అంత డబ్బుని బహుమతిగా ప్రకటించింది దేని కోసమో తెలుసా? ఓ వ్యక్తి తల కోసం. ఏంటి మనిషి తల కోసం అంత వెల కట్టారా? అని షాక్ అవకండి. ప్రస్తుతం మార్కెట్ లో ఆ తల చాలా రేటు గురూ అని అంతా అనుకుంటున్నారు.
మ్యాటర్ ఏంటంటే.. వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ కాంట్రవర్సీలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ముస్లిం…