చంద్రబాబు క్యాంపు ఆఫీస్ ప్రారంభోత్సవానికి రాహుకాలం ఎఫెక్ట్
చంద్రబాబు క్యాంపు ఆఫీస్ ప్రారంభోత్సవానికి రాహుకాలం ఎఫెక్ట్
విజయవాడలో ఈ ఉదయం నిర్వహించ తలపెట్టిన సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం రద్దైంది. ముందుగా నిర్ణయించిన ముహుర్తం సమయానికి చంద్రబాబు వచ్చే అవకాశం లేని పరిస్థితుల్లో క్యాంపు ఆఫీస్ ప్రారంభాన్ని రద్దు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. తిరిగి 8 వ తేదిన ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. చంద్రబాబు రాజధాని భూమిపూజ కార్యక్రమం సందర్బంగా తుళ్లూరు చుట్టు పక్కల నుంచి వచ్చిన ప్రజలతో మాట్లాడుతూ…
View On WordPress








