#2011 : ధోనీ ఫినిషస్ ఆఫ్ ఇన్ స్టైల్
టీమిండియాతో పాటు భారత క్రికెట్ అభిమానులకు ఏప్రిల్ 2 మర్చిపోలేని రోజు. 2011 లో ఇదే రోజున 28ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత్ ప్రపంచ కప్ ను ముద్దాడింది.
మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో అద్భుతమైన ఆటతీరుతో భారత్ ఫైనల్ కు చేరగా.. గంభీర్ అద్భుతమైన ఇన్నింగ్స్ కు తోడు.. ధోనీ బ్లాస్టింగ్ తో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ ను ధోనీ సిక్సర్ తో ముగించిన దృశ్యం ఇప్పటికీ భారత క్రికెట్ అభిమానుల కళ్లముందు…
View On WordPress












