తెలంగాణలో మద్యం ధరలకు రెక్కలు
తెలంగాణలో మద్యం ధరలకు రెక్కలు
కొత్తపాలసీ అమల్లోకి రావడంతో సర్కారు నిర్ణయం
ఏపీ మార్గంలోనే కేసీఆర్ ప్రభుత్వం
ఖాళీ షాపులను ప్రభుత్వమే నడపాలని నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో మద్యం కొత్తపాలసీ అమల్లోకి రావడంతోపాటు ధరలకు కూడా త్వరలో రెక్కలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కొత్త పాలసీ ఈరోజు నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. రెండేళ్ల కాలపరిమితికిగాను (2019-21) ఎక్సైజ్ శాఖ ఈ పాలసీని ప్రకటించింది.…
View On WordPress
















