ఒకే ఫ్యామిలీకి మూడు అసెంబ్లీ టికెట్లు
Trinethram News : ఒకే ఫ్యామిలీకి మూడు అసెంబ్లీ టికెట్లు ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేశ్ కుటుంబానికి YCP మూడు అసెంబ్లీ టికెట్లు కేటాయించింది. కొండెపిలో ఆదిమూలపు సురేశ్, కోడుమూరులో ఆదిమూలపు సతీశ్, మడకశిరలో తిప్పేస్వామి పోటీ చేయనున్నారు. తిప్పేస్వామి మంత్రి సురేశ్‌కు స్వయానా బావ. మరోవైపు ఒకే కుటుంబం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ-చీపురుపల్లి, ఆయన భార్య ఝాన్సీ-విశాఖ MP, మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు-విజయనగరం MPగా పోటీ చేస్తున్నారు.
Read the full article










