ఒకరు 100 కోట్లు వెనకేస్తే, మరొకరు 30 కోట్లు ఆర్జించారు.. ఇంతకీ వారు చేసే పనేంటో తెలుసా?
acb-raids-on-excise-assistant-commissioner-adiseshu-in-vijayawada #AcbRaids #Vijayawada #DisproportionateAssets #ExciseAssistantCommissioner #SubRegistrar #KoradNews
100 కోట్లు సంపాదించారంటే పెద్ద మల్టీ నేషనల్ కంపెనీకో ఓనర్ అయి ఉండాలి. లేదా ప్రముఖ బిజినెస్ మ్యానో అయి ఉండాలి. అదీ కాదంటే గనుల యజమానో, వజ్రాల వ్యాపారో అయి ఉండాలి. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు ఇవేమీ అవసరం లేదని నిరూపించారు. ఏ వ్యాపారాలు చేయకుండానే కోట్ల రూపాయలు గడించి చూపారు. ఇళ్లు, ఫ్లాట్లు, పొలాలు, బంగారం.. ఇలా అన్ని రూపాల్లో లెక్కలేనంత సొమ్ము జమ చేశారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే.. ప్రభుత్వ ఉద్యోగులు.…
View On WordPress










