డెకాయిట్ ఫస్ట్ వీకెండ్... కలెక్షన్స్‌లో అడివి శేష్ దూసుకెళ్తున్నాడు!
Dacoit సినిమా విడుదలైన తొలి రోజుల్లో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి స్థిరత్వాన్ని చూపిస్తోంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఫస్ట్ వీకెండ్లో సాలిడ్ కలెక్షన్స్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా మూడో రోజు కూడా కలెక్షన్స్ తగ్గకుండా కొనసాగడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.…
















