టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి అఘోరాలు.. ప్రత్యేక పూజలు!
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి అఘోరాలు.. ప్రత్యేక పూజలు!
హిమాలయాల నుంచి నేరుగా విజయవాడకు
సుబ్బారెడ్డి ఇంట్లో ప్రత్యేకపూజలు నిర్వహించిన అఘోరాలు
సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఇంటికి ఈరోజు అఘోరాలు విచ్చేశారు. వీరంతా నేరుగా హిమాలయాల నుంచి విజయవాడలోని ఆయన ఇంటికి వెళ్లారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో అఘోరాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు అఘోరాల…
View On WordPress











