https://youtu.be/FX0egZEpVaE సుమలత భర్త ఇక లేరు |Kannada Actor Ambareesh Passes Away | Ambareesh| Focustodaychannel| #Ambareesh #Kannadaactor #Sumalathahusba...
https://youtu.be/FX0egZEpVaE సుమలత భర్త ఇక లేరు |Kannada Actor Ambareesh Passes Away | Ambareesh| Focustodaychannel| #Ambareesh #Kannadaactor #Sumalathahusband #Passesaway #Ambareeshpasssed #Heartattack #Ambareehheartstroke #focustodaychannel #Latestupdates
కన్నడ సీనియర్ నటుడు అంబరీష్ నిన్న రాత్రి కన్నుమూశారు ..గత కొన్ని రోజులగా బెంగళూరు లోని ఆసుపత్రిలో చికిత్సా పొందుతూ అనంతలోకాలకు వెళ్లిపోయారు .కొంతకాలంగా ఆయన అనారోగ్యం తో బాధపడుతున్నారు ..కన్నడ రెబల్ స్టార్ ఇక లేరు ,హార్ట్ స్ట్రోక్ రావడం వలనే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు .సుమలత భర్త ఇక లేరు |Kannada Actor Ambareesh Passes Away | Ambareesh| Focustodaychannel|
.1952 న మైసూర్ లో జన్మించారు ..ఈయన అసలు పేరు అమర్నాధ్ ..కన్నడ ఫిలిం ఇండస్ట్రీ కొన్ని సంవత్సారాలు రెబెల్ స్టార్ గ ఒక ఊపు ఊపేసారు ...దాదాపుగా 230 చిత్రాలలో నటించి రికార్డు లు బ్రేక్ చేసింది కూడా రెబెల్ స్టార్ అంబరీష్ అనే చెప్పుకోవచ్చు హా తరువాత నటి సుమలతను 1991 లో వివాహం ఆడారు .సుమలత భర్త ఇక లేరు |Kannada Actor Ambareesh Passes Away | Ambareesh| Focustodaychannel|
1994 లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు ..ఎన్నో సేవ కార్యక్రమాలు CHESI ప్రజలకి అండగా వుంటూ తనకంటూ మంచి మనిషిగా రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు ..అటు సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ ఒక గొప్ప హీరో అని నిరూపించుకున్నాడు అంబరీష్ గారు అంతే కాకుండా 12 .13 .14 లోకసభ మెంబెర్ గా పనిచేశారు (1998 - 2009 )వరకు ఈయన పనిచేశారు సుమలత భర్త ఇక లేరు |Kannada Actor Ambareesh Passes Away | Ambareesh| Focustodaychannel|
మినిస్ట్రీ అఫ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ (2006 -2008 ) వరకు చేశారు ..డిప్యూటీ మినిస్టర్ .ఎంపి ఇలా ఎన్నో పదవులు చేసి రాజీనామాలు కూడా చేసిన వ్యక్తిగా నిలిచారు ...యాక్టర్ గా పొలిటిషన్ గా ఆయన సేవలు మరువలేనివి ..యాక్టర్ గా ఎంతో ఎంటర్టైన్మెంట్ చేసిన అంబరీష్ రెబెల్ స్టార్ గ అందరి మనసులలో స్థానం గెలుచుకున్నారు ఆ తరువాత రాజకీయాలలోని తన సతా చాటి ఎంతో సేవ చేసిన హా మహనీయుడికి నివాళి అర్పిద్దామ్ .ఆయన ఆత్మాకు శాంతి కలుగచేయాలని కోరుకుందాం ...సుమలత భర్త ఇక లేరు |Kannada Actor Ambareesh Passes Away | Ambareesh| Focustodaychannel|
Hi friends welcome to FocusToday channel. I hope this channel useful to you learn new things and get entertainment. Here you can watch tollywood latest updates, gossips, political news, health tips, etc. If you like this channel please subscribe. https://www.youtube.com/channel/UC1X1... Twitter:https://twitter.com/Focustodaymedia Linkedin:https://www.linkedin.com/company/focu... tumblr:https://www.tumblr.com/blog/focustoda... reddit:https://www.reddit.com/user/focustoday Facebook: https://www.facebook.com/Focus-Today-...











