Amrutha Pranay House warming Function Photos | #NihanPranay
seen from United States
seen from Yemen
seen from United States
seen from United States

seen from United States

seen from Malaysia

seen from United States
seen from United States
seen from Greece
seen from United States
seen from United Kingdom
seen from Egypt
seen from United States
seen from Germany

seen from Brazil
seen from United States

seen from United Kingdom

seen from United States
seen from United States

seen from United States
Amrutha Pranay House warming Function Photos | #NihanPranay
Amrutha And Avanthi
Amrutha And Avanthi
వర్మ … మర్డర్ సినిమాకు బ్రేక్ https://journalistsai.news/వర్మ-మర్డర్-సినిమాకు-బ్/ #ramgopalvarma #Murdermovie #nalgondacourt #amruthapranay https://www.instagram.com/p/CERNE8klFpf/?igshid=yn3y8f1b5k4f
Amrutha Cookery Show Video : యూట్యూబ్ లో అమృత వంటలు
Amrutha Cookery Show Video : మిర్యాలగూడ అమృత చాలా మందికి తెలుసు కాదా. ప్రేమించిన ప్రణయ్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. అమృత తండ్రి అతడిని చంపించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఎపిసోడ్ అంతా చాలామందికి తెలిసే ఉంటుంది. Rana-Mahika Wedding card : రానా పెళ్లి పత్రిక వచ్చేసింది.. ముహూర్తం, వేదిక ఎక్కడంటే? Danger Situation In Telangana Districts : ప్రమాదంలో ఉత్తర తెలంగాణ జిల్లాలు..! ఈ ఇష్యూనే కథాంశంగా సినిమా తీస్తున్నట్టు రాంగోపాల్ వర్మ కూడా ప్రకటించాడు. దీనికి సంబంధించిన పోస్టర్ లు కూడా రిలీజ్ చేశాడు. ఇది కాంట్రవర్సీ అయ్యింది. దీనిపై అమృత ఫ్యామిలీ సీరియస్ కూడా అయ్యింది. అయితే.. అమృత మాత్రం ప్రస్తుతం ఈ కాంట్రవర్సీల్లోకి వెళ్లకుండా కూల్ గా జీవితం గడిపేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఓ యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించింది. మతి పోగోడుతున్న రంగమ్మత్త! వర్కౌట్సే కాదు బెల్లి డ్యాన్స్ చేసేస్తున్న ప్రగతి ఇప్పటికే అందులో అమృత-ప్రణయ్ మ్యారేజ్ వీడియో ఉండగా.. ఇప్పుడు కొత్తగా మరో వీడియో పెట్టింది. వంటల ప్రోగ్రాంలాగా తన అత్తతో కలిసి గారెలు చేసి ఓ వీడియో యూట్యూబ్ లో పెట్టింది. అయితే.. ఈ ఛానల్ ను ఇలాంటి వంటల ప్రోగ్రాంలకే పరిమితం చేస్తుందా..? వర్మకు కౌంటర్ ఇవ్వడానికి కూడా ఉపయోగిస్తుందా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అమృతకు పబ్లిక్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. సీనియర్ నటి ప్రగతి వర్కౌట్ వీడియో అప్పుడు పక్కలోకి రమ్మన్నారట.. ఇప్పుడు బిజీ హీరోయిన్! అమృత పేరుతో ఫేస్ బుక్ లో వందలకొద్ది అకౌంట్లు, పేజ్ లు ఉన్నాయి. అటు.. ఈ యూట్యూబ్ ఛానల్ కు కూడా ఇప్పటికే 51 వేలకు పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. Read the full article
రామ్‌గోపాల్ వర్మ మరో సంచలనాత్మక చిత్రం.. అమృత, మారుతీరావుల సినిమా ఫస్ట్‌లుక్ విడుదల.. FATHER'S film on HAPPY FATHER'S DAY #RGV #Happy Fathers Day #MURDERlove #amruthapranay #MaruthiRaoLifeTragedy #Telangana #journalistsai https://journalistsai.news/రామ్‌గోపాల్-వర్మ-మరో-స/ https://www.instagram.com/p/CBtPAIclait/?igshid=ios8kgwhpsfn
This is going to be a heart wrenching story based on the Amrutha and Maruthi Rao saga of the DANGERS of a father LOVING a daughter too much .Launching the poster of a SAD FATHER'S film on HAPPY FATHER'S DAY #RGV #Happy Fathers Day #MURDERlove#amruthapranay #MaruthiRaoLifeTragedy #Telangana #journalistsai https://www.instagram.com/p/CBsuim4FkKR/?igshid=1eh895eml0a5e