నిన్న ప్రారంభమైన మందు పంపిణీఈ రోజు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వాసులకు అందజేత కృష్ణపట్నం పంచాయతీ పరిధిలో 144 సెక్షన్ తొలగింపు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య తయారు చేస్తోన్న కరోనా మందు పంపిణీ నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. నిన్న సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల్లో కొందరికి అందించారు. ఈ రోజు నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో ఆనందయ్య ఔషధం పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ ఈ ఔషధాన్ని ఇస్తుండడం గమనార్హం.కొవిడ్ సోకిన …












