112 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్24 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ5 శాతానికి పైగా లాభపడ్డ ఎం అండ్ ఎం షేర్ విలువ దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత చివరి వరకు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు చివరకు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 112 పాయింట్లు నష్టపోయి 60,433కి పడిపోయింది. నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 18,044 వద్ద …











