Anchor Rashmi Gautam Dancing Pictures. #rashmigautam #anchorrashmi https://www.instagram.com/p/CDfm-oyH4cJ/?igshid=1ec2562r2b88
seen from China

seen from Malaysia
seen from China

seen from Hong Kong SAR China
seen from China

seen from Hong Kong SAR China
seen from United States

seen from United States
seen from Pakistan

seen from Macao SAR China
seen from Portugal

seen from Macao SAR China

seen from Malaysia
seen from India

seen from Brazil

seen from Malaysia

seen from Malaysia
seen from United States
seen from Chile
seen from United States
Anchor Rashmi Gautam Dancing Pictures. #rashmigautam #anchorrashmi https://www.instagram.com/p/CDfm-oyH4cJ/?igshid=1ec2562r2b88
Rashmi Gautam Hot Pics : అందంతో పిచ్చెక్కిస్తున్న గుంటూరు టాకీస్ పోరి!
Rashmi Gautam Hot Pics : ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన హోలీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది రష్మి గౌతమ్.. తర్వాత యువ అనే సీరియల్ లో నటించింది. ఇక జబర్దస్త్ నుంచి యాంకర్ గా అనసూయ తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి రష్మిని తీసుకున్నారు మల్లెమాల టీం.. ఇక అక్కడినుంచి మళ్ళీ వెనుదిరిగి చూసుకోలేదు. ఇటు షో చేసుకుంటూనే.. అటు సినిమాల్లో వేరే షోలలో పాల్గొంటుంది. ఇక గుంటూర్ టాకీస్ సినిమాలో సువర్ణ పాత్రలో నటించి అందాలు ఆరబోసింది. సీనియర్ నటి ప్రగతి వర్కౌట్ వీడియో Anasuya Bharadwaj Hot pics : మతి పోగోడుతున్న రంగమ్మత్త! Amrutha Cookery Show Video : యూట్యూబ్ లో అమృత వంటలు Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Source : RashmiGautam/twitter Read the full article
యాంకర్ రష్మి అదరగొట్టే లేటెస్ట్ స్టిల్స్. #AnchorRashmi #RashmiGautam #rashmigautam_mylife https://www.instagram.com/p/CB9i-_mnaXs/?igshid=bm1z5kmyo8xo
మన యాంకర్లు రెమ్యునరేషన్లు తగ్గించారు!
కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల పైన పడింది. అందులో సినీ పరిశ్రమ ఒకటి.. షూటింగ్ లు లేకా వెండితెర, బుల్లితెర నటులు ఆదాయాన్ని కోల్పోయారు. అంతేకాకుండా చిత్ర పరిశ్రమ కూడా బాగా నష్టపోయింది. మళ్ళీ చిత్ర పరిశ్రమ నిలదొక్కుకోవాలి అంటే ప్రతి ఒక్కరు తమతమ రెమ్యునరేషన్లు విషయంలో తగ్గించుకుంటే సినిమా పరిశ్రమ మునుపటి స్థితికి వస్తుందని నిర్మాత సురేష్ బాబుతో పాటు పలువురు అభిప్రాయపడ్డారు. సత్తి టీవీ9 నుంచి వెళ్లిపోయాడు సరే.. శివజ్యోతి సంగతేంటీ..? టీవీ9 నుంచి బిత్తిరి సత్తి అవుట్! ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని కండిషన్స్ పెట్టి మళ్ళీ షూటింగ్ లకి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే..దీనితో సినిమాలతో పాటు బుల్లితెర సీరియల్స్, షోస్ మళ్ళీ పట్టలేక్కాయి.. అయితే యాంకర్స్ తమ రెమ్యునరేషన్లును సగానికి సగం తగ్గించేశారని తెలుస్తోంది. టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ క్యాష్ ప్రోగ్రామ్ ఒక్కో ఎపిసోడ్‌కు గాను దాదాపుగా రూ.2 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవారట.. ప్రస్తుతం ఆ షోకి గాను లక్ష రూపాయలను తీసుకుంటున్నారని తెలుస్తోంది. సురేఖ వాణిని ఎప్పుడైనా ఇలా చూశారా! టిక్‌టాక్ స్టార్ సియా కక్కర్ ఆత్మహత్య సుమ బాటలోనే మిగతా యాంకర్స్ అయిన అనసూయ, రష్మీ కూడా తమ జబర్దస్త్ షో కోసం రెమ్యునరేషన్ తగ్గించి నిర్మాతకి బాసటగా నిలుస్తున్నరన్న ప్రచారం సాగుతుంది. తమ జబర్దస్త్ షో కోసం వీరు ఎపిసోడ్ కి లక్షల్లో రెమ్యునరేషన్ అందుకునేవారని, ప్రస్తుతం 50 వేల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. శ్రీముఖి, మంజుషలు కూడా ఇదే సరైనా మార్గంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. లేకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని ముందుగానే గ్రహించారు. సీరియల్ యాక్టర్ ప్రభాకర్‌కి కరోనా పాజిటివ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న నటి! Read the full article
సరికొత్త లుక్ తో అదరగొట్టిన యాంకర్ రష్మి. #AnchorRashmi #RashmiGautam https://www.instagram.com/p/CBVczlen0Pl/?igshid=z0oa8sxdvn5u
యాంకర్ రష్మి కొత్త పని మొదలుపెట్టింది..!
తెలుగు టీవీ ప్రేక్షకుల్లో రష్మీ అంటే తెలియని వారుండరు. చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీకి వచ్చినా.. కొన్ని సినిమాల్లో కనిపించినా.. పెద్దగా స్టార్ డమ్ రాలేదు. కానీ జబర్ధస్త్ ఎంట్రీతో రష్మీ కెరీర్ మొత్తం మారిపోయింది. ఇప్పుడో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. జబర్ధస్త్ లో సుడిగాలి సుధీర్ తో రష్మి ప్రేమాయణం అంటూ చాలా గాసిప్స్ వచ్చాయి. యూట్యూబ్ లో అయితే రష్మి, సుధీర్ గురించి లెక్కలేనన్ని వీడియోలు. అయినా వాటిని పట్టించుకోకుండా కెరీర్ పై కాన్సంట్రేషన్ చేసింది ఈ భామ. ఢీ షోలోనూ తన టాలెంట్ చూపిస్తోంది. అటు సినిమాల్లోనూ నటిస్తోంది. ఫొటో షూట్స్ తో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. అయితే లాక్ డౌన్ తో ఇప్పుడు ఈ అమ్మడు ఇంటికే పరిమితమయ్యింది. ఫుల్ కాల్ షీట్లతో ఫుల్ బిజీగా తిరిగే రష్మీకి ఇప్పుడు ఇంట్లో ఉండటంతో ఏమీ పాలుపోవడంతో లేదు. దీంతో.. తాపేశ్వరం కాజాకి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. తాపేశ్వరం అంటే కాజాలకు ఫేమస్. తాపేశ్వరం కాజాలకు వాల్డ్ వైడ్ గా మంచి పేరుంది. ఇప్పుడు అలాంటి కాజాలకు మరింత పబ్లిసిటీ చేస్తోంది రష్మి. భారీ సైజు కాజాలతో ఫొటోలు తీసుకుని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. స్వీట్ లవర్స్ నోరూరిస్తోంది. https://www.instagram.com/p/CBDpTFYj3Sr/ ఇది చూసిన ఫ్యాన్స్... లాక్ డౌన్ తో రష్మి.. కొత్త ఉద్యోగం వెతుక్కుందా.. ఏంటీ అని డిస్కస్ చేసుకుంటున్నారు. Read the full article

Rashmi Gautam with Taleswaram Khaja. #rashmigautam #anchorrashmi https://www.instagram.com/p/CBE99jIHRdK/?igshid=ijzcauw405ky