Elegance By Default..Her Charismatic and Traditional Looks are Pin Worthy✨✨ . Inframe - @kanakalasuma Pic Clicked by @sumuhurtham_photography 📸 . Styled by @impriyankasahajananda Outfit @srisuvarnamandir Jewellry @kushalsfashionjewellery .
seen from United States
seen from United States
seen from Germany

seen from United Kingdom
seen from Germany
seen from Türkiye
seen from United States
seen from United States

seen from Netherlands
seen from Germany

seen from China
seen from Malaysia
seen from India
seen from Malaysia
seen from China

seen from United States

seen from China
seen from Australia
seen from United States

seen from Greece
Elegance By Default..Her Charismatic and Traditional Looks are Pin Worthy✨✨ . Inframe - @kanakalasuma Pic Clicked by @sumuhurtham_photography 📸 . Styled by @impriyankasahajananda Outfit @srisuvarnamandir Jewellry @kushalsfashionjewellery .
@kanakalasuma #suma #kanakalasuma #starmahila #cash #anchorsuma https://www.instagram.com/p/CEE5rkXnnsW/?igshid=7vlpcavvlcq0
Senior Telugu Anchor #Suma Latest Pics in Yellow Colour Dress. #AnchorSuma https://www.instagram.com/p/CECGFNhnOL0/?igshid=1e7k89zeoq9w2
Anchor Suma Smiling Pics. #anchorsuma #యాంకర్_సుమ https://www.instagram.com/p/CDXv6ScHKaO/?igshid=r6b4oxwusm7i
మన యాంకర్లు రెమ్యునరేషన్లు తగ్గించారు!
కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల పైన పడింది. అందులో సినీ పరిశ్రమ ఒకటి.. షూటింగ్ లు లేకా వెండితెర, బుల్లితెర నటులు ఆదాయాన్ని కోల్పోయారు. అంతేకాకుండా చిత్ర పరిశ్రమ కూడా బాగా నష్టపోయింది. మళ్ళీ చిత్ర పరిశ్రమ నిలదొక్కుకోవాలి అంటే ప్రతి ఒక్కరు తమతమ రెమ్యునరేషన్లు విషయంలో తగ్గించుకుంటే సినిమా పరిశ్రమ మునుపటి స్థితికి వస్తుందని నిర్మాత సురేష్ బాబుతో పాటు పలువురు అభిప్రాయపడ్డారు. సత్తి టీవీ9 నుంచి వెళ్లిపోయాడు సరే.. శివజ్యోతి సంగతేంటీ..? టీవీ9 నుంచి బిత్తిరి సత్తి అవుట్! ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని కండిషన్స్ పెట్టి మళ్ళీ షూటింగ్ లకి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే..దీనితో సినిమాలతో పాటు బుల్లితెర సీరియల్స్, షోస్ మళ్ళీ పట్టలేక్కాయి.. అయితే యాంకర్స్ తమ రెమ్యునరేషన్లును సగానికి సగం తగ్గించేశారని తెలుస్తోంది. టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ క్యాష్ ప్రోగ్రామ్ ఒక్కో ఎపిసోడ్‌కు గాను దాదాపుగా రూ.2 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవారట.. ప్రస్తుతం ఆ షోకి గాను లక్ష రూపాయలను తీసుకుంటున్నారని తెలుస్తోంది. సురేఖ వాణిని ఎప్పుడైనా ఇలా చూశారా! టిక్‌టాక్ స్టార్ సియా కక్కర్ ఆత్మహత్య సుమ బాటలోనే మిగతా యాంకర్స్ అయిన అనసూయ, రష్మీ కూడా తమ జబర్దస్త్ షో కోసం రెమ్యునరేషన్ తగ్గించి నిర్మాతకి బాసటగా నిలుస్తున్నరన్న ప్రచారం సాగుతుంది. తమ జబర్దస్త్ షో కోసం వీరు ఎపిసోడ్ కి లక్షల్లో రెమ్యునరేషన్ అందుకునేవారని, ప్రస్తుతం 50 వేల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. శ్రీముఖి, మంజుషలు కూడా ఇదే సరైనా మార్గంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. లేకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని ముందుగానే గ్రహించారు. సీరియల్ యాక్టర్ ప్రభాకర్‌కి కరోనా పాజిటివ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న నటి! Read the full article
రాములో.. రాములా.. సుమక్క సూపర్ డ్యాన్స్
యాంకర్ సుమ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. కేరళ నుంచి వచ్చినా.. అచ్చతెలుగు అమ్మాయిలా మారిపోయింది. తన యాంకరింగ్ తో ఎందరో అభిమానులను సంపాదించుకుంది. టీవీ కార్యక్రమాలే కాదు.. ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లలోనూ సుమ ఉండాల్సిందే. లాక్ డౌన్ లో కొత్త పేర్లు పెట్టేశారు.. ఫన్నీ నేమ్.. కాళ్లకి పారాణి ఆరకముందే…నవ వధువు ఆత్మహత్య అంతలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది సుమ. లాక్ డౌన్ తో ఇవేవీ లేకుండా పోయాయి. ఇంట్లో ఒంటరిగానే టైం పాస్ చేస్తోంది. అయినా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు కనిపిస్తూ.. అప్పుడప్పుడు హాయ్ చెబుతోంది. ఇప్పుడు కాస్త కొత్తగా హాయ్ చెప్పింది సుమ. ఓ ఉపాధ్యాయుడి బతుకు చిత్రాన్ని చిన్నాభిన్నం చేసిన లాక్ డౌన్! అలాంటి మగాడంటేనే ఇష్టం.. తెగేసి చెప్పిన మాధవిలత! అల వైకుంఠపురం మూవీలోని రాములో.. రాములా.. పాటకు స్టెప్పులేసింది. తన ఇంట్లో పాటకు స్టెప్పులేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సుమ డ్యాన్స్ సూసినవాళ్లంతా సుమక్క.. సూపర్ డ్యాన్స్ అంటూ కితాబిస్తున్నారు. మరికొందరైతే.. పైసా ఖర్చు లేకుండా పెంపుడు కుక్క సుమ షో చూస్తోందని కామెంట్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ పొందడానికి మా టెలిగ్రామ్ ని ఫాలో అవ్వండి! Read the full article